TG: హైదరాబాద్లోని బండ్లగూడలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. పోలీసులు డ్రంక్& డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న యువకులు చాంద్రాయణగుట్ట ASIపై దాడికి దిగి, పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్ను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.