TPT: ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ దీపావళి పండుగను పురస్కరించుకొని రద్దు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సోమవారం దీపావళి సందర్భంగా రద్దు చేస్తున్నామని వచ్చే సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ నిర్వహిస్తామని అన్నారు.