JGL: కులతత్వం అంతరించే వరకు రాజ్యాంగం అమలులో ఉండాలని అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మగ్గిడి నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అంబేద్కర్ స్మరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు మగ్గిడి నర్సయ్య మాట్లాడుతూ.. కులతత్వం అంతరించే వరకు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమల్లో ఉండాలని ఆకాంక్షించారు.