AP: విశాఖలో గూగుల్ సంస్థలో ఉద్యోగాల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవమన్నారు. రెండు, మూడు వేలలో మాత్రమే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. గూగుల్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది సమస్య కాదని వ్యాఖ్యలు చేశారు.