AP: తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకోవడానికి వెళ్లారు. ఈనెల 25 నుంచి ‘జనం బాట’ యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరారు. తన భర్త అనిల్, జాగృతి నేతలతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి ప్రయాణం అయ్యారు. రేపు శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు.