KMM: ఖమ్మం నగరంలో శనివారం మున్సిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య పర్యటించారు. ముందుగా పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా నిర్మించిన డ్రైనేజీ కాలువలు, రోడ్లను కమిషనర్ పరిశీలించారు. అనంతరం దానవాయిగూడెం డంపింగ్ యార్డ్‌ను కమిషనర్ సందర్శించారు. డంపింగ్ యార్డులో నీరు నిల్వ కుండా కాలువ నిర్మాణాన్ని అటు డంపింగ్ యార్డ్ ముందు ఉన్న రహదారిని 15 రోజుల్లోగా నిర్మించాలన్నారు.