యువ నటి శివాని నాగారం హీరో మహేశ్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మహేశ్ బాబును చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఫేవరెట్ హీరో. ఆయన చాలా అందంగా ఉంటాడు. ఒక్కసారైనా ఆయన్ను కలవాలని అనుకునేదాన్ని. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక ఛాన్స్ వస్తే ఆయన సినిమాలో ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా’ అని తెలిపింది.