WGL: నర్సంపేట EX MLA మద్ది కాల ఓంకార్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన MCPIU పార్టీ నాయకులు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు ఓంకార్ అని అన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.