GDWL: రాష్ట్రంలో జరుగుతున్న బంద్ సందర్భంగా శనివారం గట్టు మండలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పటిష్టమైన చర్యల మధ్య బంద్‌ను నిర్వహిస్తున్నట్లు గట్టు మండల ఎస్సై కేటి మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే బలిగేర గ్రామం సరిహద్దు వద్ద ఎస్సై మరియు పోలీస్ బృందం వాహనాల తనిఖీని చేపట్టారు. మండలంలోకి ఏదైనా అనుమానిత వాహనం వస్తే చెక్ చేస్తున్నారు.