BHPL: రేగొండ మండల కేంద్రంలో ఇవాళ BC JAC రాష్ట్ర బంద్కు మద్దతుగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యం వీరేందర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీల ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయాలని, కేంద్రం బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుటోజు కిష్టయ్య, నడిపెల్లి విజ్జన్ రావు పాల్గొన్నారు.