AP: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కాకానిపాలెం పాఠశాలలో 350 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని చెప్పారు. పాఠశాల విద్యను లోకేష్ బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.