GNTR: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ మరియు ప్రజలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు.