E.G: జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తున్న సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌తో ధరలలో దాదాపు 7% ఆదా అవుతుందన్నారు.