చైనాలో ఓ కొత్త ట్రెండ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ‘మ్యాన్-మమ్’ అనే కొత్త ట్రెండ్‌ను అక్కడి యువత ఫాలో అవుతున్నారట. మానసిక ఒత్తిడి, ఒంటరితనంగా అనిపించిన మహిళలు, యువతులు రూ. 600 చెల్లించి 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకోవడమే ఈ ‘మ్యాన్-మమ్’ ట్రెండ్. దీని కోసం ప్రత్యేకంగా యాప్స్ కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.