CTR: జిల్లాలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ కోసం ఆన్లైన్ దరఖాస్తులకు మరో 3 రోజులు మాత్రమే ఉంది. అభ్యర్థులు 25వ తేదీలోపు ఆన్లైన్ అప్లికేషన్‌తో పాటు అవసరమైన పత్రాలను APDASCELC.AP.GOV లో అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఉమ్మడి చిత్తూరు ఇప్పటి వరకు నుంచి 124 అప్లికేషన్స్ నమోదైనట్లు తెలిపారు.