WGL: వరంగల్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవితను ఇవాళ ప్రభుత్వం నియమించింది. వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన కవిత 2010 గ్రూప్-1లో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో శ్రీనివాస్‌ను నియమించినా ఆర్డర్ రద్దు కావడంతో తాజాగా కవితకు బాధ్యతలు అప్పగించారు.