సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL) 44వ స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఉపరాష్ట్రపతి, సీఎం ఆకాంక్షించారు.