W.G: ఆకివీడు మండలం పెదకాపవరంలో పశువులను కడిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి కటారి సందీప్ (21) మృతి చెందాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సందీప్ ఇవాళ సెలవు రోజు కావడంతో పశువులను కడిగేందుకు వెళ్లి జరిపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు కుటుంబసభ్యులకు తెలపడంతో.. ఘటన స్థలం చేరుకుని షాక్కు గురియ్యారు. సందీప్ మృతితో ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.