SRD: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఇవాళ తెలిపారు. 8 పరీక్ష కేంద్రాల్లో 1380 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం 8 మంది చొప్పున చీఫ్ సూపరింటెండ్లు, డిపార్ట్మెంట్లో ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు.