MDK: చేగుంట సీఎం శ్రీ విద్యార్థులకు మండల పరిషత్ కార్యాలయ విధులపై అవగాహన కల్పించారు. ఇవాళ చేగుంట పీఎంశ్రీ విద్యార్థులు మండల ప్రజా పరిషత్ కార్యాలయంను సందర్శించారు. కార్యాలయంలో ఎంపీడీవో విధులు, ఎంపీవో విధులు, గ్రామస్థాయి సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఎంపీవో ప్రశాంత్ అవగాహన కల్పించారు.