TG: హైదరాబాద్ అంబర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో భర్త శ్రీనివాస్, భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావ్య ఉండగా.. వీరి ఆత్మహత్యకు మూఢనమ్మకాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.