GDWL: గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తులసీభవానికి చికిత్స నిమిత్తం రూ.32,000 విలువైన చెక్కును మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి శుక్రవారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.