KDP: ఈ సంవత్సరం ప్రకృతి వైపరిత్యాల వల్ల అధిక వర్షంతో మైదుకూరు మండలం పప్పనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల పంట పొలాల్లో నీరు నిలవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏ వి.రమణ పేర్కొన్నారు. ఈ వర్షపు నీరు తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.