ఏపీ, తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మ హతమయ్యాడు. హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇప్పటికైనా ఇంటికిరా బిడ్డా అంటూ హిడ్మాను ఇటీవల తల్లి వేడుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, వారం రోజుల క్రితం హిడ్మా తల్లిని ఛత్తీస్గఢ్ హోంమంత్రి కలిసినట్లు సమాచారం.