మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పునర్తికి చెందిన హిడ్మాకు మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరుంది. కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఎన్నోసార్లు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నాడు. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టు ఉంది.