SKLM: కొత్తగానిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్)లో 84 ప్రభుత్వశాఖలకు గదులు కేటాయింపు పూర్తయిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ శాఖ పాత కార్యాలయం నుంచి పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీసుకరావద్దన్నారు.