CTR: జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రులలో NTR వైద్యసేవ కింద వచ్చే పేషంట్ల నుంచి డబ్బులు వసూలు చేసినా ఇబ్బంది పెట్టినా చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఇటీవల ఆసుపత్రులకు సంబంధించి 31 ఫిర్యాదుల అందాయి. దీంతా తాజగా సంబంధిత ఆసుపత్రుల ప్రతినిధులతో ఫిర్యాదులకు సంబంధించిన పేషెంట్ల బిల్లుల డాక్యుమెంట్లను పరిశీలించారు.