PPM: భారతదేశానికి దిశా నిర్దేశం కల్పించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలో కరుణగిరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ పోరాట ఫలితంగానే మనకు రాజ్యాంగం వచ్చిందన్నారు.