AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ సచివాలయాల పరిధిలో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత స్పెషల్ ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఐదు నుంచి 17 సంవత్సరాల వయసున్న విద్యార్థుల కొరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. ఆధార్ అప్డేట్ ద్వారా విద్యార్థులకు పర్మినెంట్ అపార్ ఎకౌంట్ క్రియేట్ అవుతుందని పేర్కొన్నారు.