TG: ఫోన్‌ట్యాపింగ్ కేసుపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే ప్రభాకర్ రావు తరపు లాయర్ అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.