కృష్ణా: కంచికచర్లలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చింత విజయ ప్రతాపరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఈ రోజు మండల వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.