సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు భారత్ చేరడం సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం టీమిండియా సుమారు 54%తో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఫైనల్కు వెళ్లేందుకు 64 నుంచి 68% మధ్య ఉండాలి. ఇంకా ఆడాల్సిన మ్యాచ్లు 10 ఉండగా.. కనీసం 8 విజయాలు సాధించాల్సిందే. అప్పుడు మాత్రమే 68% దాటే అవకాశం ఉంటుంది.