RR: దళితుల సంక్షేమం, అభివృద్ధి అని చెబుతున్న ప్రభుత్వం వాటి అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య అన్నారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. రాజశేఖర్ హత్యకు సంబంధం ఉన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు.