AP: వైసీపీ నేత వెంకటరెడ్డి అరెస్టును ఖండిస్తున్నామని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ మరణంపై మాట్లాడినందుకు వెంకటరెడ్డిని ఆరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.