JN: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఆదేశించింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా ఈ కేసు జాబితాలో ఉన్నారు. రోజువారీ విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరుగుతుందని సంబ్యావత బలపడింది.