TG: జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ BCలను మభ్యపెట్టిందని BJP నేత మహేశ్వర్ ఆరోపించారు. హామీలు వాళ్లు ఇచ్చి.. నెపం తమపై నెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ భయంతోనే రేవంత్, మంత్రులు బూత్లెవల్లో కూర్చుని గెలిపించుకున్నారని దుయ్యబట్టారు. ఫిరాయింపు MLAలపై వేటు వేయాల్సిందేనని అన్నారు.
Tags :