W.G: మొగల్తూరు మండల తహసిల్దార్ కే. రాజ్ కిషోర్, ఈవోపీఆర్డి మేడిది నవీన్ కిరణ్, డిప్యూటీ తహసిల్దార్ సుగుణ సంధ్యలు, స్వచ్ఛమైన గాలినిచ్చే ఆరోగ్యకరమైన గ్యాస్ పొయ్యిలను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఇవాళ మొగల్తూరు గ్రామంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో వినియోగదారుల కోసం అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.