SKLM: గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సారవకోట మండలం కేసి రోడ్డు నుండి సవర కురిడింగి వరకు రూ.65 లక్షలతో నిర్మించిన తారు రోడ్డును కేంద్ర మంత్రితో పాటు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.