NLR: 28వ డివిజన్లో స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక మొక్కను నాటాలని తెలిపారు. అనంతరం జిల్లా నాయకులు తిరుపతి నాయుడు, శివ, సూరిబాబు, కుమార్, పుష్ప రాజ్, శానిటేషన్ ఏఈ కృష్ణ చైతన్య సెక్రటేరియట్ దివ్య 28వ డివిజన్ పరిధిలోని పలు వీధుల్లో మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.