MNCL: జన్నారం గ్రామపంచాయతీలోని సేవదాస్ నగర్‌కు చెందిన జాదవ్ శంకర్ నాయక్ (60) అనే వృద్దుడు ఆయన కుమారుడు నూరు సింగ్ చేతిలో హతమయ్యాడు. శనివారం సాయంత్రం ఇంట్లోనే కుటుంబ కలహలతో మాట మాట పెరిగి నూర్ సింగ్ దాడి చేయడంతో శంకర్ నాయక్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సై గొల్లపల్లి అనూష సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.