సత్యసాయి: లేపాక్షి మండలంలోని అంబేద్కర్ సర్కిల్లో జర్నలిస్టులు, వైసీపీ నాయకులు ఇవాళ ధర్నా నిర్వహించారు. సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని అక్రమంగా సాక్షి కార్యాలయంలో సోదాలు జరిపి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని జర్నలిస్టులు మండిపడ్డారు. వెంటనే విలేకరులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.