MNCL: జైపూర్ లోని రైతు వేదికలో శనివారం ప్రజా వేదిక నిర్వహించారు. ఎంపీడీవో సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి కిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2024- 25 సంవత్సరంలో మొత్తం 393 ఈజీఎస్ పనులకు గాను వేతనాలు, మెటీరియల్ క్రింద మొత్తం రూ.6,0066896లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎంపీవో బాపురావు,తదితరులు పాల్గొన్నారు.