HYD: మూసీ నది నీటిపై పరీక్షలు నిర్వహించక పొల్యూషన్ కంట్రోల్ గాడి తప్పింది. అనేక ఫ్యాక్టరీల నుంచి విషపూరితమైన వ్యర్ధాలు మూసిలో కలుస్తున్నాయి. అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోరు మెదపడం లేదు. దాదాపు 41 పోస్టులు ఖాళీగా ఉండటంతో, పరీక్షలు చేత ఇబ్బందికరంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.