GNTR: PCPNDT చట్టం పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. PCPNDT చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీతో కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నేడు సమావేశం అయ్యారు. కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయ మూర్తి వై.నాగరాజ, మూడవ అదనపు జిల్లా న్యాయ మూర్తి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు