కోనసీమ: జిల్లా నూతన క్రీడా అధికారిగా వైకుంఠ రావు శనివారం బాధితులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి తాను పదవి బాధ్యతలు చేపట్టినట్లు తెలియజేశారు. జిల్లాలో క్రీడా రంగం అభివృద్ధికి క్రీడా రంగ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.