కోనసీమ: స్వర్ణాంద్ర-స్వచ్చాంద్ర, సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ MLA వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. స్వచ్ఛత ర్యాలీ బైక్ ర్యాలీ ఆరంభించారు. ప్లాస్టిక్ రహిత మండపేటగా తీర్చిద్దిదాలనే ఆలోచనతో ఉన్నామన్నారు.