SRPT: సూర్యాపేట మండలం రాయని గూడెం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం, ఖమ్మం వెళ్తూ మార్గం మధ్యలో రాయని గూడెం హోటల్ సెవెన్ స్టార్లో ఆగిన.రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని, మర్యాదపూర్వకంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు.