CTR: నేడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మార్పు ప్రభావంతో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.