TPT: తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం మాత్రమే దీపావళి పర్వదినానికి సంబంధించి ప్రభుత్వ సెలవు ప్రకటించిందని డీఈవో కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోములు ఉన్న ఉపాధ్యాయులు స్థానిక అధికారుల అనుమతితో అదనంగా లోకల్ హాలీడేకి అనుమతి పొందాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.