GDWL: గద్వాల మండల శివారులో లబ్ధిదారులకు అందజేసిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా మౌలిక సదుపాయాలను పరిశీలించారు. లబ్ధి పొందిన లబ్ధిదారులు డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో త్వరగా రావాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.